One of the most popular director is Siva Shankar Master in south film Industry. He worked for five decades in film Industry. He speak to media and revealed his personal and private life things.
#SivaShankarMaster
#chiranjeevi
#ramcharan
#rajamouli
#magadheera
#ntr
#anr
#tollywood
సుమారు ఐదు దశాబ్దాలుగా వెండి తెరపై స్టార్ హీరోలకు నృత్యాలు సమకూర్చిన డాన్స్ డైరెక్టర్లలో శివశంకర్ మాస్టార్ ఒకరు. మూడు జనరేషన్ల హీరోలకు డ్యాన్స్ డైరెక్ట్ చేసిన ఘనత ఆయనది. ఎన్టీఆర్, ఏఎణ్నాఆర్, చిరంజీవి లాంటి అగ్రహీరోలకు బంపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన రికార్డు ఆయనకే సొంతం. వెండి తెరపైనే కాకుండా బుల్లితెర మీద డ్యాన్స్ రియాలిటీ షోలకు న్యాయనిర్ణేతగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివశంకర్ మాస్టర్ తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితంలోని అనేక విషయాలు వెల్లడించారు.